పెళ్లికి వెళుతుండగా పెను విషాదం.. కారు వాగులో కొట్టుకుపోయి ఏడుగురు మృతిAugust 11, 2024 హిమాచల్ ప్రదేశ్‌లోని మెహత్పూర్ సమీపంలోని డెహ్రా నుంచి పంజాబ్‌లోని ఎస్బీఎస్ నగర్ లోని మెహ్రావాల్ గ్రామంలో జరిగే వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు.