Union Budget 2025 | బడ్జెట్లో నవరత్నాలు.. ఆయన రికార్డును బ్రేక్ చేయనున్న నిర్మలమ్మ..!July 22, 2024 2019లో నరేంద్రమోడీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి ఆరు బడ్జెట్లను పార్లమెంట్‌కు సమర్పించారు.