అందరికి సరిపడ ఆహారముంది… కానీ 83కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారుNovember 15, 2022 ప్రపంచ జనాభా ఈ రోజుకు 800 కోట్లకు చేరింది. మరో వైపు పెరుగుతున్న పేదరికం , ఆకలి కేకలు, వాతావరణ మార్పుల ఉపద్రవాలు, పట్టణీకరణ వల్ల వస్తున్న అనేక కొత్త సమస్యలతో ప్రపంచం అతలాకుతలమవుతోంది.