క్రూజ్‌లో కోవిడ్ కలకలం.. – 800 మంది ప్రయాణికులకు కోవిడ్ పాజిటివ్November 13, 2022 ఈ మెజెస్టిక్ ప్రిన్సెస్ క్రూజ్ షిప్‌లో 12 రోజుల సముద్రయానం మధ్యలో భారీగా కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. అది ఏకంగా 800 మందికి అని తెలియడంతో క్రూజ్‌లో ఉన్నవారు, అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.