అతివేగం.. ఒకే కుటుంబంలోని 8 మంది దుర్మరణంJuly 27, 2024 మృతుల్లో ఒక పోలీస్ ఆఫీసర్, ఇద్దరు మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. చనిపోయిన ఐదుగురు చిన్నారులు 6 నుంచి 16 మధ్య వయసు వారే.