8 dead

ఈ రోజు తెల్లవారు జామున జరిగిన ఓ బస్సు ప్రమాదంలో ఎనిమిది మంది హైదరాబాద్ వాసులు సజీవ దహనం అయ్యారు. గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ బస్సు కర్నాటకలోని కలబురగి జిల్లా కమలాపురా పట్టణం శివార్లలో ఓ జీబును ఢీకొట్టి పక్కనున్న గుంతలో పడింది. దాంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఆ బస్సులో 35 మంది ప్రయాణీకులు ఉండగా వారిలో 28 మంది ఒకే కుటుంబానికి చెందినవారుగా తెలుస్తోంది. కొంత మంది […]