నేపాల్ ప్లేన్ క్రాష్: 5గురు భారతీయులతో సహా 72 మంది దుర్మరణం!January 15, 2023 యతి ఎయిర్‌లైన్స్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం, మరణించిన ఐదుగురు భారతీయులు అభిషేక్ కుష్వాహ, బిషాల్ శర్మ, అనిల్ కుమార్ రాజ్‌భర్, సోనూ జైస్వాల్, సంజయ జైస్వాల్‌లుగా గుర్తించారు.