అఫ్గాన్ వరదల్లో 68 మంది మృతిMay 19, 2024 వరదల కారణంగా ఘోర్ ప్రావిన్స్‌లో పరిస్థితులు దారుణంగా మారాయని, 2500కు పైగా కుటుంబాలు ప్రభావితమయ్యాయని ఐక్యరాజ్యసమితి ఆహార సంస్థ ’ఎక్స్’ వేదికగా తెలిపింది.