కుప్పకూలిన యుద్ధ ఖైదీల విమానం.. – 74 మంది మృతిJanuary 24, 2024 ఈ ఘటనపై రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. ఉక్రెయిన్ సమీపంలోని బెల్గోరాడ్‌లో ఈ ఘటన జరిగిందని తెలిపింది. ఈ ఘటన ఎలా జరిగిందనేది గుర్తించేందుకు స్పెషల్ మిలిటరీ కమిషన్ ఘటనా స్థలానికి బయలుదేరిందని వివరించింది.