నిత్యం 6000-9000 అడుగుల నడకతో వృద్ధుల్లో హెల్త్ రిస్క్ 60 శాతం తగ్గుదల.. – తాజా అధ్యయనం వెల్లడిJanuary 13, 2023 15 అధ్యయనాలను విశ్లేషించి గత ఏడాది మార్చిలో ది లాన్సెట్‌లో ప్రచురితమైన ఓ నివేదిక కూడా రోజుకు ఎక్కువ శ్రమ చేయడం ద్వారా మాత్రమే మరణాల ప్రమాదం తక్కువగా ఉండే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.