సముద్రంలో చిక్కుకున్న చైనా సబ్‌మెరైన్, 55 మంది మృతి!October 4, 2023 ఆగస్టులోనే అమెరికా నౌకాదళ నిపుణులు ఈ సబ్‌మెరైన్ ప్రమాదం గురించి చెప్పగా.. అప్పట్లో తైవాన్, చైనా రెండూ ఈ ప్రచారాన్ని తోసిపుచ్చాయి. తాజాగా బ్రిటన్ ఇంటెలిజెన్స్ వర్గాల రిపోర్టుల ఆధారంగా ‘డైలీ మెయిల్’ ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది.