Superstar Krishna: 2,500 అభిమాన సంఘాలున్న ఏకైక హీరో కృష్ణనే!November 18, 2022 Superstar Krishna: రోజుకి మూడు షిఫ్టుల్లో బిజీగా ఉంటూ సంవత్సరానికి 10-12-18 దాకా సినిమాల్లో నటించి రికార్డ్ సృష్టించిన హీరో వన్ అండ్ ది ఓన్లీ వన్ కృష్ణనే. సేవాగుణంలో కూడా సూపర్ స్టార్ మిన్నే.