హిమాచల్లో మెరుపు వరదలు.. దాదాపు 50 మంది గల్లంతుAugust 1, 2024 డ్రోన్ టెక్నాలజీని సైతం వారి ఆచూకీ కోసం వినియోగిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఊహించని విధంగా ఒక్కసారిగా పోటెత్తిన వరదల ప్రభావానికి రోడ్లన్నీ తుడిచిపెట్టుకుపోయాయి.