ఇండియాలో డేంజర్లో ప్రజాస్వామ్యం..వారిని విడుదల చేయండి… 50 మంది కెనడియన్ మేధావుల లేఖJuly 23, 2022 భారత దేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినవారిపై అక్రమ కేసులు పెట్టి జైళ్ళకు పంపుతున్నారని కెనడాకు చెందిన 50 మంది మేధావులు ఆందోళన వెలిబుచ్చారు. తీస్తా సెతల్వాద్, శ్రీ కుమార్ లను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.