వాట్సప్ యూజర్స్ కు షాకింగ్ న్యూస్ – అమ్మకానికి 50 కోట్ల మంది డాటాNovember 26, 2022 WhatsApp data leak: 50 కోట్ల మంది వాట్సప్ వినియోగదారుల వివరాలు లీక్ అయ్యాయి. ఈ డేటాను హ్యాక్ చేసిన ఓ హ్యాకర్ ఆన్ లైన్ లో ఆ నెంబర్లను అమ్మకానికి పెట్టాడు. అందులో భారతీయుల డేటా కూడా ఉంది.