మహిళలు 30 దాటిన తరువాత కచ్చితంగా చేయించుకోవాల్సిన 5 పరీక్షలు..January 3, 2024 హార్మోన్ల అసమతుల్యత, ఎముకలు బలహీనపడడం వంటి వాటితోపాటు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు సోకే అవకాశం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.