5 children

టార్చ్‌కి బ్యాటరీని కనెక్ట్‌ చేయడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు చిన్నారులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ఆ చిన్నారుల‌ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.