బీఎస్ఎన్ఎల్ వార్షికోత్సవ ఆఫర్.. 24 జీబీ ఉచిత డేటాOctober 3, 2024 ఆఫర్ పొందాలంటే రూ. 500 కంటే ఎక్కువ విలువైన వోచర్‌తో రీచార్జ్ చేసుకోవాలని కండీషన్