జపాన్ భూకంపం.. 48కి చేరిన మృతులుJanuary 2, 2024 స్థానిక మీడియా ప్రసారం చేసిన వీడియాల్లో కూలిపోయిన భవనాలు, ఓడరేవు వద్ద మునిగిపోయిన పడవలు, లెక్కలేనన్ని కాలిపోయిన ఇళ్లు, ధ్వంసమైన సూపర్ మార్కెట్లు, ఇతర రద్దీ ప్రాంతాలు, రోడ్ల దృశ్యాలు కనిపించాయి.