4డేస్ వీక్.. నిజంగానే అద్భుత ఫలితాలిస్తుందా..?January 30, 2024 వాస్తవానికి ఈ 4డేస్ వీక్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆలోచనేం కాదు. గతంలో అమెరికా, కెనడా, బ్రిటన్ వంటి దేశాల్లోని కొన్ని కంపెనీలు ప్రయోగాత్మకంగా అమలు చేశాయి.