లింగ సమానత్వానికి మరో 300 ఏళ్ళు పడుతుంది… UNO సెక్రటరీ జనరల్ గుటేరస్March 8, 2023 మహిళల హక్కులు రోజురోజుకు కనుమరుగవుతున్నాయని, లింగ సమానత్వం రావడానికి మరో 300 ఏళ్ళు పట్టొచ్చని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఆవేదన వ్యక్తం చేశారు.