ఇరాన్లో భూకంపం.. ఏడుగురి మృతి.. – 300 మందికి గాయాలుJanuary 29, 2023 భూకంప ప్రభావంతో ఖోయ్ నగరంలో పలు భవనాలు కుప్పకూలాయి. ఊహించని పరిణామంతో జనం భయంతో పరుగులు తీశారు. కూలిన భవనాల శిథిలాల్లో అనేకమంది చిక్కుకున్నారు.