విప్రో ఆఫీసులో కూర్చొని వేరే కంపెనీలకు పనిచేస్తున్న 300 మంది తొలగింపుSeptember 22, 2022 విప్రో సంస్థలో చాలా మంది మూన్ లైటింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గత రెండు నెలల్లో మూన్ లైటింగ్ చేస్తున్న 300 మందిని గుర్తించి విధుల నుంచి తొలగించినట్లు విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ వెల్లడించారు.