ముప్ఫై ఏళ్ల వయసుని యంగ్ ఏజ్‌గా చూస్తారు చాలామంది. కానీ, ఇప్పుడున్న లైఫ్‌స్టైల్ హ్యాబిట్స్ వల్ల యంగ్ ఏజ్‌ను ఎంజాయ్ చేసే పరిస్థితులు లేవు. వయసుతోపాటు పెరుగుతున్న అనారోగ్యాలే దీనికి కారణం. వీటి నుంచి బయటపడాలంటే ముప్ఫైల్లోకి రాగానే కొన్ని అలవాట్లు మార్చుకోవాలి.