3 dead

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయ‌ప‌డిన వారిని ఆస్పత్రికి తరలించారు. కాల్పుల అనంతరం నిందితుడు పరారయ్యాడు.