దేశంలోనే ప్రతిష్టాత్మకంగా స్టార్టప్‌లకు వేదికగా టీ-హబ్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. దీనికి అత్యంత ఆదరణ లభించడంతో ప్రాజెక్టును మరింతగా విస్తరించింది. టీ హబ్-2 ఫెసిలిటీని కూడా మొదలుపెట్టి పూర్తి చేసింది. అత్యంత సుందరంగా, ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన టీ హబ్-2 ఫెసిలిటీని ఈ నెల 28న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. టీ-హబ్ రెండో దశను రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాతో నిర్మించింది. రాయదుర్గంలోని […]