నుమాయిష్లో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన 247 మంది అరెస్ట్February 21, 2025 పట్టుబడిన 247 మందిలో 223 మంది పెద్దవారు, 24 మంది మైనర్లు ఉన్నారని పోలీసు శాఖ ప్రకటన విడుదల