Bajaj Chetak EV Scooter | ఆ మూడు ఈవీ స్కూటర్లకు సరి జోడీ.. దేశీయ మార్కెట్లోకి బజాజ్ 2024 ఈవీ స్కూటర్.. ఇవీ డిటైల్స్..!January 5, 2024 Bajaj Chetak EV Scooter | 2024 చేతక్ ఈవీ స్కూటర్ సింగిల్ చార్జింగ్‌తో అత్యధికంగా 127 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. గంటకు 73 కి.మీ దూరం ప్రయాణించే వేగం గల ఈ స్కూటర్‌లో 3.2కిలోవాట్ల బ్యాటరీ జత చేశారు.