ఈ నెలలో ఇవి మర్చిపోకండి!September 6, 2023 రెండు వేల నోట్ల మార్పిడి, ఉచితంగా ఆధార్ అప్‌డేట్ వంటి చాలా పనులకు ఈ నెలలోనే డెడ్‌లైన్ ఉంది. వీటితో పాటు ఈ నెలలో మర్చిపోకుండా చేయాల్సిన పనులు ఇంకొన్ని ఉన్నాయి.