Sudan:మిలటరీ, పారా మిలటరీ మధ్య ఘర్షణల్లో 200 మందిమృతి, 1800 మందికి గాయాలుApril 18, 2023 RSF అనేక విమానాశ్రయాలను స్వాధీనం చేసుకుంది. పలు పట్టణాలపై వైమానిక దాడులు జరుగుతున్నాయి. అనేక ఆస్పత్రులు నాశనమయ్యాయి. రంజాన్ మాసం చివరి రోజులు కావడంతో ప్రజలు ఆహారం కోసం అల్లాడుతున్నారు.