కల్తీ మద్యం ఘటన.. 20కి చేరిన మృతులుOctober 17, 2024 సివాన్లో ఇప్పటిదాకా 20 మంది మరణించినట్లు ఎస్పీ అమితేశ్ కుమార్ వెల్లడి