ఇరాన్: పోలీసు కాల్పుల్లో 19 మంది చిన్నారులు సహా 185 మంది మృతి!October 10, 2022 ఇరాన్ లో హిజాబ్ కు వ్యతిరేకంగా మహిళలు చేస్తున్న ఉద్యమంలో….పోలీసు కాల్పుల వల్ల ఇప్పటి వరకు 185 మంది మృతి చెందగా అందులో 19 మంది చిన్నారులున్నారు. ఆదివారంనాడు ఇరాన్ లో మళ్ళీ పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి.