18 Pages Movie Review: ’18 పేజెస్’ – మూవీ రివ్యూ {2.5/5}December 24, 2022 Nikhil Siddhartha’s 18 Pages Movie Review: సుకుమార్ రైటింగ్స్ సపరేట్ సెక్షన్ సినిమా వచ్చింది. సుకుమార్ రాస్తే ఏడేళ్ళ క్రితం ‘కుమారి 21 ఎఫ్’ హిట్ తీసిన దర్శకుడు సూర్యప్రతాప్, ఏడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ‘18 పేజెస్’ తో వచ్చాడు.