17-year-old girl

హైదరాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకున్నది. ఓ బాలిక (17)ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్లి లైంగిక దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనపై గురువారం రాత్రి పోలీసులకు సమాచారం అందడంతో దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే.. గత వారం జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో పార్టీ అనంతరం ఒక బాలిక (17) ఇంటికి వెళ్లడానికి ఎదురు చూస్తున్నది. అదే సమయంలో పబ్‌లో పార్టీ ముగించుకున్న కొందరు […]