ఢిల్లీ విమానాశ్రయంలో 160 విమాన సర్వీసుల రద్దు..! – జీ-20 ఎఫెక్ట్‌తో రానున్న 3 రోజుల్లో అమలుకు అవకాశంSeptember 6, 2023 విస్తారా, ఎయిర్ ఇండియా సంస్థలు తాము ఎంపిక చేసిన, రీషెడ్యూల్ అయిన విమాన సర్వీసుల బుకింగ్స్‌ను వినియోగదారులు ఒకసారి మార్చుకొనేందుకు వీలుగా అదనపు ఛార్జీలను తొలగించాయి. ఈ విషయాన్ని ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రకటించాయి.