భారీ ఎన్కౌంటర్.. 12 మంది మావోయిస్టుల మృతిJuly 18, 2024 పోలీసు దళాల జాడను పసిగట్టిన మావోయిస్టులు వారిపై కాల్పులు జరిపారు. ఇరు పక్షాల మధ్య సాయంత్రం ఆరు గంటల వరకు సుదీర్ఘంగా కాల్పులు కొనసాగాయి.