10th class students

జూమ్‌ మీటింగ్‌లో పదో తరగతి విద్యార్థులను ప్రభుత్వంపై రెచ్చగొట్టేందుకు నారా లోకేష్ చేసిన ప్రయత్నాలు.. కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎంట్రీలో ఒక్కసారిగా సైడ్‌ ట్రాక్ పట్టేశాయి. ఊహించని విధంగా వైసీపీ నేతలు జూమ్‌లోకి రావడం, మీడియా కూడా అసలు విషయాన్ని వదిలేసి ఈ విషయంపైకి ఫోకస్ మళ్లించడంతో టీడీపీ ఆగ్రహంగా ఉంది. ఇలాగైతే తమ జూమ్‌ మీటింగ్‌లు జరిగేది ఎలా అన్న ఆందోళన టీడీపీలో ఉంది. అది కూడా తమ పార్టీ తరపున గెలిచిన వల్లభనేని […]

పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులను ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపించేందుకే నారా లోకేష్‌ జూమ్‌ మీటింగ్ ఏర్పాటు చేశారని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. పిల్లలతో లోకేష్‌ నిర్వహించిన జూమ్‌ మీటింగ్‌లోకి తాను వెళ్లడంపై కొడాలి స్పందించారు. నారా లోకేష్‌ను కొన్ని ప్రశ్నలు అడగాలనే తాను జూమ్‌లోకి వెళ్లానని..కానీ తనను చూడగానే కట్ చేసుకుని పారిపోయారన్నారు. ఫెయిల్‌ అయిన వారికి ధైర్యం చెప్పాల్సిందిపోయి.. ఇక మీ పని అయిపోయింది, ఆత్మహత్యలే దిక్కు అన్నట్టుగా లోకేష్‌ ప్రేరిస్తున్నారన్నారు. […]