Pilot whales : బతికించలేక.. బాధ పెట్టలేక.. చంపేశారు..July 27, 2023 రెండు రోజుల క్రితం ఆస్ట్రేలియాలో తూర్పు అల్బానికి సుమారు 60 కి.మీ దూరంలో చెయిన్స్ బీచ్ తీరానికి ఒక్కసారిగా సుమారు వంద పైలట్ తిమింగలాలు కొట్టుకొచ్చాయి.