చెప్పింది చెప్పినట్లు చేసిన విజయ్ దేవరకొండSeptember 14, 2023 త్వరలో హైదరాబాద్ లో జరిగే ఖుషి సినిమా ఈవెంట్ లో వందమంది అభిమానులకు విజయ్ దేవరకొండ చెక్కులు పంపిణీ చేయబోతున్నారు.