మంగళగిరి ఏరియా ఆసుపత్రి 100 పడకలగా అప్గ్రేడ్November 8, 2024 ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రి గా అభివృద్ధికి జీవో జారీ చేసింది ప్రభుత్వం