10-min liquor delivery

ఆన్‌లైన్‌లో వస్తువుల కొనుగోలు, డెలివరీ ఇప్పుడు సర్వసాధారణమైంది. ఫుడ్, గ్రోసరీ, ల్యాబ్ టెస్టులు వంటివి ఇంటికే వచ్చేస్తున్నాయి. ఆన్‌లైన్ డెలివరీ కంపెనీలు పెరిగిపోవడంతో చాలా కంపెనీలు ఫాస్టెస్ట్ డెలివరీ అంటూ ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ ఒకటి 10 నిమిషాల్లో మద్యం ఇంటికి డెలివరీ చేస్తామని చెప్తోంది. ఆగండాగండి… అయితే ఈ సంస్థ సేవలు హైదరాబాద్‌లో మాత్రం కాదు. మద్యం డెలివరీకి బెంగాల్ ప్రభుత్వం అనుమతులు ఇస్తుండటంతో కోల్‌కతాలో తమ సేవలు […]