శ్రీలంక క్రీడాకారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టించే ఘటన..August 8, 2022 కామన్ వెల్త్ గేమ్స్ పేరుతో శ్రీలంక నుంచి బ్రిటన్ కు వచ్చిన 10మంది క్రీడాకారులు ఉపాధి వెదుక్కుంటూ జంప్ అయ్యారు. 9మంది అథ్లెట్లు, వారి మేనేజర్ అడ్రస్ లేకుండా వెళ్లిపోయారు.