రైల్వేకు తీవ్ర నష్టం

అగ్నిపథ్ ప‌థ‌కానికి వ్యతిరేకంగా.. సైనిక శిక్ష‌ణ పొందిన అభ్యర్థులు సృష్టించిన విధ్వంసంలో న‌ష్ట‌పోయిన ఆస్తుల విలువ సుమారు రూ.35 కోట్లకు పైగా ఉంటుంద‌ని రైల్వే అధికారులు ప్రాథ‌మికంగా అంచనా వేశారు. విధ్వంసం చోటు చేసుకున్న రోజున అప్ప‌టిక‌ప్పుడే సుమారు రూ.20 కోట్ల‌కు పైగా న‌ష్టం వాటిల్లి ఉండొచ్చ‌ని భావించినా ప‌రిశీల‌న‌లో న‌ష్టం దాదాపు 35 కోట్ల‌కు మించ‌వ‌చ్చ‌ని అధికారులు తెలిపారు. సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ నష్టం కూడా మరో నాలుగైదు కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు […]