ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల ట్రెండ్ బాగా నడుస్తోంది. రోజురోజుకీ పెట్రోల్ రేట్లు పెరుగుతున్న కారణంగా చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు చూస్తున్నారు. పైగా సిటీలో తిరిగే వారికి ఇవి చాలా అనుకూలంగా ఉంటాయి. పెట్రోల్ బైక్స్ తో పోలిస్తే వీటికయ్యే ఖర్చు చాలాతక్కువ. ప్రస్తుతం మార్కెట్లో చాలారకాల ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు, ఇతర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏథర్ 450 ఎక్స్: ఈ స్కూటర్ ను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 116 కి.మీ వరకు వెళ్లొచ్చు. […]