ఇటీవల హైదరాబాద్ లో జరిగిన వరుస సంఘటనలతో భాగ్య నగరం పరువు పోయిందనే విమర్శలు వినిపించాయి. ఆడవారిపై అఘాయిత్యాలకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ గా మారుతోందని ప్రతిపక్షాలు కూడా రాద్ధాంతం చేశాయి. అయితే మహిళల సామాజిక భద్రత విషయంలో దేశంలోని మిగతా మెట్రో నగరాలకంటే హైదరాబాద్ సేఫ్ ప్లేస్ లో ఉందని సర్వేలు చెబుతున్నాయి. పుణె, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ లో మహిళల జీవన విధానం, వారి సామాజిక భద్రత, ఒంటరి మహిళల జీవన వ్యయం వంటి […]