పదో తరగతి విద్యార్థులతో నారా లోకేష్ నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు నారా లోకేష్‌కు ఎదురెళ్లారు. విద్యార్థులతో కలిసి జూమ్‌లో ఇద్దరు నేతలు పాల్గొన్నారు. నారా లోకేష్ కు కౌంటర్ ఇచ్చేలా మాట్లాడేందుకు కొడాలి, వంశీ సిద్ధమవగా నిర్వాహకులు మ్యూట్ చేశారు. వైసీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌తో పాటు డిజిటల్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా, ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పదవులు నిర్వహిస్తున్న గుర్రంపాటి దేవేందర్ […]