Sports

భారత టీ-20 కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ శుభారంభం చేశాడు. ఆస్ట్రేలియాతో పాంచ్ పటాకా సిరీస్ లోని తొలి పోరులో కెప్టెన్ ఇన్నింగ్స్ తో తన జట్టును విజేతగా నిలిపాడు.

భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లోని తొలిసమరానికి స్టీల్ సిటీ విశాఖ సిద్ధమయ్యింది. రాత్రి 7 గంటలకు ఈ పోరు ప్రారంభంకానుంది.

భారత్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు అత్యధిక మొత్తంలో ప్రైజ్ మనీ అందుకొంది. 83 కోట్ల రూపాయల మొత్తంలో సింహభాగం కంగారూ జట్టుకే దక్కింది.

మ్యాక్స్‌వెల్ భార్య విని రామన్‌కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఆమెను దుర్భాషలాడుతూ కొందరు ఇన్‌స్టాగ్రామ్‌లో మెస్సేజులు పెట్టారు.

వరల్డ్‌ కప్‌ వంటి మెగా టోర్నీ ఫైనల్లో ఓడిపోవడంతో జట్టు సభ్యులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారని, వారిని అలా చూడటం చాలా కష్టంగా అనిపించిందని కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అమలు చేస్తున్న పటిష్ట కార్యచరణే జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో రాష్ట్ర క్రీడాకారులు కనపరుస్తున్న ప్రతిభకు నిదర్శనమని సీఎం కేసీఆర్ అన్నారు.