Sports
తెలంగాణా బాక్సింగ్ క్వీన్ నిఖత్ జరీన్ పంట పండింది.ప్రభుత్వాలు మారినా నిఖత్ పైన కానుకల వర్షం కురుస్తూనే ఉంది.
మహిళా ఐపీఎల్ -2024 సీజన్ వేలం సంచలనాలతో ముగిసింది. అనుభవం ఉన్నవేదా కృష్ణమూర్తి లాంటి సీనియర్ ప్లేయర్లకు లక్షల ధర మాత్రమే పలికితే..ఏమాత్రం అనుభవం లేని , పసికూన క్రికెటర్లు వృంధా దినేశ్, కష్వీ గౌతమ్ లకు కోట్ల రూపాయల ధర పలికింది.
దక్షిణాఫ్రికా లో నెలరోజుల పర్యటనను భారత్ ఈ రోజు జరిగే టీ-20 సిరీస్ తొలిసమరంతో ప్రారంభించనుంది.
మహిళా ఐపీఎల్ రెండో సీజన్ వేలాన్ని ఈరోజు ముంబైలో నిర్వహించనున్నారు. 165 మంది ప్లేయర్ల జాబితా నుంచి ఐదు ఫ్రాంచైజీలు తమకు నచ్చిన ప్లేయర్లను వేలం ద్వారా సొంతం చేసుకోనున్నాయి.
విరాట్ కొహ్లీ ఎన్నిరికార్డులు సాధించినా..100 సెంచరీల రికార్డు అధిగమించడం అసాధ్యమని కరీబియన్ క్రికెట్ గ్రేట్ లారా తేల్చి చెప్పాడు…
సదుపాయాలు, ప్రోత్సాహాకాలు పెరిగినా భారత మహిళా క్రికెట్ పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది.
దక్షిణాఫ్రికాలో నెలరోజుల పర్యటన కోసం చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో భారతజట్టు సభ్యులు బెంగళూరు నుంచి డర్బన్ చేరుకొన్నారు.
భారత బ్యాడ్మింటన్ బుల్లెట్, ఆంధ్రప్రదేశ్ డబుల్స్ స్టార్ సాత్విక్ సాయిరాజ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. గిన్నిస్ ప్రపంచ రికార్డు పత్రాన్ని అందుకొన్న తొలి తెలుగు, భారత ఆటగాడిగా నిలిచాడు.
భారత సూపర్ స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 35వ పడిలోకి అడుగుపెట్టాడు. క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ అత్యుత్తమ స్పిన్ ఆల్ రౌండర్ గా వెలిగిపోతున్నాడు.
భారతజట్టు కెప్టెన్ గా విరాట్ కొహ్లీని తప్పించలేదని బీసీసీఐ మాజీ చైర్మన్ సౌరవ్ గంగూలీ మరోసారి తేల్చి చెప్పారు.