Sports

కెప్టెన్ సూర్యకుమార్ సునామీ శతకంతో జట్టును ముందుండి నడిపించడంతో దక్షిణాఫ్రికాతో టీ-20 సిరీస్ ను టాప్ ర్యాంకర్ భారత్ 1-1తో సమం చేసి సంయుక్తవిజేతగా నిలిచింది.

భారత్ -దక్షిణాఫ్రికాజట్ల తీన్మార్ టీ-20 సిరీస్ క్లయ్ మాక్స్ దశకు చేరింది. జోహెన్స్ బర్గ్ వేదికగా ఈరోజు జరిగే ఆఖరిపోరు..టాప్ ర్యాంకర్ భారత్ కు డూ ఆర్ డైగా మారింది.

భారత్- దక్షిణాఫ్రికాజట్ల తీన్మార్ టీ-20 సిరీస్ ను వరుణదేవుడు వెంటాడుతున్నాడు. వానముప్పు హెచ్చరికల నడుమ ఈరోజు రెండో టీ-20కి రెండుజట్లూ సై అంటున్నాయి…..

భారత క్రికెట్ బోర్డు గత 15 సీజన్లుగా నిర్వహిస్తున్న ఐపీఎల్ దిగువ మధ్యతరగతి, నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన ఎందరో ప్లేయర్ల తలరాతను మార్చి వేస్తోంది.