Sports
భారత స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ శత టెస్టుమ్యాచ్ ల ముంగిట్లో నిలిచాడు. వందటెస్టులు ఆడిన భారత 14వ క్రికెటర్ గా రికార్డుల్లో చేరటానికి తహతహలాడుతున్నాడు.
ఇరాన్ ప్రభుత్వం ఎట్టకేలకు మహిళలను కరుణించింది. స్టేడియాలకు వచ్చి ఫుట్ బాల్ మ్యాచ్ లను చూసే అవకాశం కల్పించింది.
టెస్టు హోదా పొందిన దేశాల నడుమ జరిగే ఐసీసీ టెస్టులీగ్ లో భారత రికార్డుల హోరు కొనసాగుతోంది. వంద వికెట్ల క్లబ్ లో ముగ్గురు భారత స్టార్ బౌలర్లు చోటు సంపాదించగలిగారు.
ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐసీసీ టెస్టు లీగ్ పాంచ్ పటాకా సిరీస్ ను టాప్ ర్యాంకర్ భారత్ ప్రయోగాల వేదికగా చేసుకొని అంచనాలకు మించి ఫలితాలు సాధించింది.
భారత టెస్టు సిరీస్ విజయంలో ప్రధానపాత్ర వహించిన యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ గాల్లో తేలిపోతున్నాడు.
ఈ మ్యాచ్ నెగ్గితే భారత్ గత 112 ఏళ్లలో ఏ జట్టుకూ దక్కని అద్భుతమైన రికార్డును సొంతం చేసుకోబోతుంది.
బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులపై గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. 2024 సంవత్సరానికి సెంట్రల్ కాంట్రాక్టు జాబితాను బోర్డు కార్యదర్శి జే షా విడుదల చేశారు.
తిలక్ వర్మ, రింకూ సింగ్, యశస్వి జైశ్వాల్ ఫస్ట్ టైం కాంట్రాక్ట్ లిస్టులో చోటు దక్కించుకున్నారు. ఇక స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ గ్రేడ్ – B నుంచి గ్రేడ్ – A జాబితాలోకి ప్రమోషన్ పొందాడు.
ఇంగ్లండ్ తో ఐదుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో అంచనాలకు మించి రాణించిన భారత యువక్రికెటర్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
బజ్‌బాల్‌తో గెలుద్దామనుకున్న ఇంగ్లీష్ జట్టుకు తొలి సిరీస్ ఓటమిని రుచిచూపించారు మన కుర్రాళ్లు.